2014లో రాజ్ కుమార్ హిరానీ రూపొందించిన సోషల్ సెటైర్ ‘పీకే’. ఆమీర్ టైటిల్ పాత్రలో విడుదలైన ఎంటర్టైనర్ మూఢనమ్మకాల్ని వ్యతిరేకిస్తూ తీశారు. అయితే, ఇప్పుడు ఆ సినిమా తాలూకూ ఒరిజినల్ నెగటివ్స్ ని ‘నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా’(ఎన్ఎఫ్ఏఐ)లో భద్రపరిచారు. సినిమా సహ నిర్మాత, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ నెగటివ్స్ ను ఎన్ఎఫ్ఏఐ డైరెక్టర్ ప్రకాశ్ మగ్దుమ్ కి అందజేశాడు. అలాగే, ‘పీకే’ మూవీకి సంబంధించిన ఇతర రషెస్, స్టిల్ ఫోటోగ్రాఫ్స్, మేకింగ్ కు…