దళపతి విజయ్ గత ఏడాది ‘లియో’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ అనే మూవీ చేస్తున్నాడు.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ది గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ మూవీలో…