టాటా నెక్సాన్ EV మార్కెట్ లో దుమ్మురేపింది. మార్కెట్ లో 1 లక్ష యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. టాటా నెక్సాన్ EV ఉత్పత్తి 100,000 యూనిట్ల మార్కును దాటిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంటే నేడు 100,000 కంటే ఎక్కువ నెక్సాన్ EVలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. భారతదేశంలో మొత్తం 2.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించిన రికార్డును టాటా మోటార్స్ నెలకొల్పిన పెద్ద సంఖ్యలో ఈ విజయం కూడా భాగం. దీనితో,…
Nexon EV Max: టాటా నెక్సాన్ భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన, అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ కారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని ఎస్‌యూవీ కార్ల కన్నా అత్యధిక సేల్స్ లో తొలిస్థానంలో ఉంది. మరోవైపు నెక్సాన్ ఈవీ కూడా అమ్మకాల్లో దుమ్మురేపుతోంది.
Tata Motors lowers Nexon EV prices, increases range: నెక్సాన్ ఈవీ ధరలను తగ్గించింది టాటా. దీంతో నెక్సాన్ మ్యాక్స్ వేరియంట్ పరిధిని పెంచింది. మహీంద్రా ఎక్స్‌యూవీ400 మార్కెట్లో లోకి విడుదలైన నేపథ్యంలో టాటా తన నెక్సాన్ ఈవీ ధరలను తగ్గించింది. టాటా నెక్సాన్ ఈవీ ధరలను తగ్గించింది. ఇందులో నెక్సా ఈవీ ప్రైమ్, నెక్సాన్ ఈవీ మాక్స్ ఉన్నాయి. గతంలో నెక్సాన్ ఈవీ ధర రూ. 14.99 లక్షల నుంచి రూ. 19.34 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా…
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో దూసుకుపోతోంది. సరికొత్త మోడళ్లను మార్కెట్ లోకి ప్రవేశ పెడుతోంది. భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే కావడంతో ఈ సెగ్మెంట్ లో టాప్ ప్లేస్ ఆక్రమించేందుకు పోటీ పడుతోంది. టాటా నుంచి ఇప్పటికే టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ వంటి వాహనాలు ఉండగా… తాజా నెక్సాన్ ఈవీ మాక్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఇండియాలో టాప్ బైయింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లలో నెక్సాన్ టాప్ ప్లేస్…