Uttarpradesh : బీహార్‌లోని భాగల్‌పూర్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక యువకుడు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఐదు పాములలో ఒకటైన రస్సెల్స్ వైపర్ కాటుకు గురయ్యాడు.
Bihar : బీహార్‌లోని కతిహార్‌లో సైకిల్ దొంగతనం చేశారనే ఆరోపణపై ఓ గుంపు ముగ్గురిని దారుణంగా కొట్టింది. హింసాత్మక గుంపులు కొట్టడంతో ఒక వ్యక్తి మరణించాడు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.