పెళ్లి అనే సంతోషం ఓ జంటకు కొద్ది గంటలు కూడా ఉండలేదు.. పెళ్లి జరిగిన రోజే ఇద్దరు గుండె పోటుతో మరణించారు.. నవదంపతులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి.. ఘనంగా పెళ్లి చేశారు.. కనీసం ఒక్కరోజు కూడా ఉండకుండా చనిపోవడంతో వాళ్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.…