Home
New York Times
New York Times News
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
Trump: ఇరాన్‌తో జరిగిన యుద్ధానికి సంబంధించిన కీలక, రహస్య సమాచారాన్ని మీడియాకు ఎవరు చేరవేశారనే అంశంపై అమెరికా దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పెంటగాన్ జాయింట్ స్టాఫ్‌కు చెందిన సుమారు 50 మంది సైనిక అధికారులు, ఉద్యోగులను విచారణ పరిధిలోకి తీసుకున్నట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగా కొందరికి పాలిగ్రాఫ్ పరీక్షలు కూడా నిర్వహించినట్లు సమాచారం. ఈ దర్యాప్తు ప్రధానంగా ఇరాన్ యుద్ధ సమయంలో అమెరికా ఆయుధ నిల్వలకు సంబంధించిన… -
India On PoK: ‘‘పాకిస్తానీ కాశ్మీర్ అనేదే లేదు’’.. NYT కథనంపై భారత ఆగ్రహం
India On PoK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)పై ది న్యూయార్క్ టైమ్స్ (NYT) ప్రచురించిన కథనంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేసింది. ‘‘పాకిస్తానీ కాశ్మీర్’’ అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం తెలిపింది. ‘‘పాకిస్తానీ కాశ్మీర్ అనేదే లేదు.. అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్’’ అని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. పీఓకేలో గత కొంత కాలంగా అక్కడి ప్రజలు హక్కుల కోసం, ఎన్నికల్లో కాశ్మీర్ శరణార్థులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు. దీనిపై వార్తను… -
US-Venezuela: ట్రంప్ వెనిజులా దాడి గురించి యూఎస్ మీడియాకు ముందే తెలిసినా, ఎందుకు మౌనంగా ఉన్నాయి.?
US-Venezuela: వెనిజులాపై అమెరికా దాడి చేయబోతుందనే సమచారం అమెరికా మీడియా సంస్థలకు ముందుగానే తెలుసని, కానీ అవన్నీ మౌనం వహించినట్లు నివేదికలు బయటకు వచ్చాయి. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి ప్రముఖ మీడియాలకు ఈ దాడి గురించిన సున్నిత సమాచారం ఉంది. అయితే, అమెరికన్ దళాలకు ఎలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశ్యంతో దాడి విషయాన్ని ప్రచురించలేదని తెలుస్తోంది. -
Trump: ఆ పత్రిక అత్యంత చెత్తది.. న్యూయార్క్ టైమ్స్పై ట్రంప్ 15 బిలియన్ల దావా
అమెరికా దేశ చరిత్రలో న్యూయార్క్ టైమ్స్ వార్తాపత్రిక అత్యంత చెత్త పత్రిక అని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలోనే అత్యంత దిగజారుడు వార్తాపత్రిక అంటూ నిప్పులుచెరిగారు. ‘‘రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ పార్టీకి వర్చువల్ మౌత్ పీస్"గా ట్రంప్ అభివర్ణించారు. -
Pulitzer Prize: పులిట్జర్ బహుమతిని అందుకున్న న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్
గాజాలో జరిగిన యుద్ధం సోమవారం పులిట్జర్ ప్రైజ్‌లలో ప్రముఖంగా ప్రదర్శించబడింది. ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణను కవర్ చేస్తున్న పాత్రికేయులు ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. -
Donald Trump : ట్రంప్ లోపాలు బయటపెట్టిన జర్నలిస్టులు.. లీగల్ ఖర్చులు చెల్లించాలన్న కోర్టు
Donald Trump : అమెరికా ఎన్నికలకు ముందు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మోసం కేసులో న్యూయార్క్ టైమ్స్‌కు, ముగ్గురు జర్నలిస్టులకు నాలుగు లక్షల డాలర్లు చెల్లించాలని అమెరికా కోర్టు శుక్రవారం (జనవరి 12) ఆదేశించింది. -
Anurag Thakur : ప్రజాస్వామ్యం గురించి మాకు పాఠాలు చెప్పక్కర్లేదు.. విదేశీ మీడియాపై కేంద్రమంత్రి ఫైర్
కశ్మీర్లో పత్రిక స్వేచ్ఛ లేదంటూ ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!