ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు పదిమంది సెల్ ఫోన్ ఉపయోగిస్తే అందులో 8 మంది ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. దాంతో ప్రస్తుతం దేశంలో కూడా ఎన్నో సేవలను మొబైల్ ద్వారా క్షణాల్లో చేసుకుంటున్నాము. ఇక డబ్బులు ట్రాన్స్ఫర్ కోసం ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లాంటి ఇంకా ఎన్నో యూపీఐ యాప్స్ వినియోగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. యూపీఐ సేవలను విస్తృతంగా వాడుతున్న నేపథ్యంలో ప్రజల కోసం ఆర్బిఐ మరికొన్ని కొత్త సేవలను అందుబాటులోకి…