దాదాపు రెండేళ్ళ తర్వాత ప్రముఖ నటి హరిత జీ తెలుగులోకి తిరిగి ఎంటర్ అవుతున్నారు. గతంలో అఖిలాండేశ్వరిగా జీ వీక్షకులను ఆకట్టుకున్న హరిత ఇప్పుడు ‘కళ్యాణం కమనీయం’ సీరియల్ లోని సీతారత్నం పాత్రతో వారి ముందుకు వస్తున్నారు. ఈ సీరియల్ లో నటించడం, అది జీ తెలుగులో ప్రసారం కావడం తనకు పుట్టింటికి వచ్చిన అనుభూతిని కలిగిస్తోందని హరిత చెబుతున్నారు. ఇక ‘కళ్యాణం కమనీయం’ సీరియల్ విషయానికి వస్తే… ఇది ఓ తల్లి, ఇద్దరు కూతుళ్ళకు సంబంధించిన…