టెలికాం కంపెనీలు యూజర్లను ఆకర్షించడానికి సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నాయి. యూజర్లను కాపాడుకునేందుకు అదిరిపోయే బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నాయి. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ఇలా అన్ని కంపెనీలు యూజర్లను ఆకర్షించే పనిల పడ్డాయి. ఇప్పుడు మొబైల్ యూజర్స్ కోసం మరో కొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. వొడాఫోన్ ఐడియా తన కస్టమర్ల కోసం న్యూ ప్రిపేయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ చౌక ధరలోనే ఉండనున్నది. కేవలం…
Airtel: ఎయిర్‌టెల్ మినిమం రీఛార్జ్ 99 రూపాయల నుంచి 155 రూపాయలకు పెరిగింది. ఇలా ఒక్కసారే 56 రూపాయలు పెంచటం ఇదే ఫస్ట్ టైమ్. పైగా.. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ఖరీదు ఎక్కువ.. వ్యాలిడిటీ తక్కువ కావటం గమనించాల్సిన విషయం. 155 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 24 రోజుల వరకు మాత్రమే వస్తుంది. నెల తిరిగే లోపు మళ్లీ 155 రూపాయలు ఇచ్చి రీఛార్జ్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.