Vodafone-Idea: చౌక ధరలో న్యూ రీఛార్జ్ ప్లాన్.. అదిరిపోయే బెనిఫిట్స్!
- వొడాఫోన్ ఐడియా న్యూ ప్రిపేయిడ్ ప్లాన్
- చౌక ధరలో బెస్ట్ బనిఫిట్స్
- డేటా ఎక్కువ కావాలనుకునే వారికి బెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలికాం కంపెనీలు యూజర్లను ఆకర్షించడానికి సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నాయి. యూజర్లను కాపాడుకునేందుకు అదిరిపోయే బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నాయి. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ఇలా అన్ని కంపెనీలు యూజర్లను ఆకర్షించే పనిల పడ్డాయి. ఇప్పుడు మొబైల్ యూజర్స్ కోసం మరో కొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. వొడాఫోన్ ఐడియా తన కస్టమర్ల కోసం న్యూ ప్రిపేయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ చౌక ధరలోనే ఉండనున్నది. కేవలం రూ. 209తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు. డేటా ఎక్కువగా వినియోగించే వారికి ఇది బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్లాన్ తో డైలీ 2GB డేటాను అందుకోవచ్చు. మీరు ప్లాన్‌లో 300 ఉచిత SMSలను కూడా పొందుతారు. అన్ లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. మరో ప్రత్యేకత ఏంటంటే అపరిమిత కాలర్ ట్యూన్ లను పొందొచ్చు. యూజర్ల కోసం మరో ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
అదే రూ. 218 ప్లాన్. దీనితో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు. ఈ ప్లాన్ లో 3GB డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, 300 ఉచిత SMSలను అందిస్తోంది. పరిమితి ముగిసిన తర్వాత ప్రతి SMSకి రూ. 1, STD SMS కోసం రూ. 1.5 వసూలు చేస్తుంది. తక్కువ ధరలో బెస్ట్ బెనిఫిట్స్ కావాలనుకుంటే ఈ రీఛార్జ్ లపై ఓ లుక్కేయండి.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?