హనుమాన్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను చెయ్యబోతున్నాడు.. జైహనుమాన్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు… ప్రీక్వెల్ అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో పాటు అతని తర్వాతి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.. ప్రశాంత్ వర్మ తన తదుపరి ప్రణాళికలను వెల్లడించాడు. తన నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం దర్శకుడు ఒక…