జెనీలియా నాయికగా నటించిన కథ చిత్రంతో 2009లో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అదిత్ అరుణ్. అప్పటి నుండీ రొటీన్ కు భిన్నమైన కథలనే ఎంపిక చేసుకుంటూ ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలలో నటిస్తున్నాడు. వీకెండ్ లవ్, తుంగభద్ర, గరుడవేగ చిత్రాలతో పాటు 24 కిసెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు స