Aishwarya Rajinikanth New Movie Oh Saathi Chal Updates. ధనుష్ తో విడాకుల తర్వాత కెరీర్ పై మరింతగా ఫోకస్ పెంచింది రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య. ధనుష్ తో 18 సంవత్సరాల వైవహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న ఐశ్వర్య ఇటీవల తన దర్శకత్వంలో ఓ మ్యూజిక్ వీడియో విడుదల చేసింది. దీనికి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ కూడా పని చేశారు. ఆ వీడియోకు ధనుష్ ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా ఐశ్వర్య బాలీవుడ్ లో…