సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి.) సీఈఓ రవీందర్ భాకర్ కు కేంద్ర సమాచార ప్రసారశాఖ మరికొన్ని అదనపు బాధ్యతలను అప్పగించింది. నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎఫ్.డి.సి.) కి ఎండీగా, ఫిల్మ్ డివిజన్ కు డైరెక్టర్ జనరల్ గా, చిల్ర్డన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా కు సీఈఓ గా రవీందర్ ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ 1999 బ్యాచ్ కు చెందిన రవీందర్ సి.బి.ఎఫ్.సి.…