ఎన్.ఎఫ్.డి.సి., ఫిల్మ్ డివిజన్, సి.ఎఫ్.ఎస్.ఐ. ఇన్ ఛార్జ్ గా రవీందర్ భాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి.) సీఈఓ రవీందర్ భాకర్ కు కేంద్ర సమాచార ప్రసారశాఖ మరికొన్ని అదనపు బాధ్యతలను అప్పగించింది. నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎఫ్.డి.సి.) కి ఎండీగా, ఫిల్మ్ డివిజన్ కు డైరెక్టర్ జనరల్ గా, చిల్ర్డన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా కు సీఈఓ గా రవీందర్ ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ 1999 బ్యాచ్ కు చెందిన రవీందర్ సి.బి.ఎఫ్.సి. సీఈఓగా 2020 జూన్ నుండి బాధ్యతలను నెరవేర్చుతున్నారు. గత కొంతకాలంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ లో ఉన్న సినిమా సంబంధిత శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. రవీందర్ ను ఫిల్మ్ రిలేటెడ్ విభాగాలకు ఇన్ ఛార్జ్ గా నియమించడంతో ఆ ప్రక్రియ సజావుగా సాగే ఆస్కారం ఉంది. సినిమాకు సంబంధించిన వివిధ శాఖలలోని ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ, విలీన ప్రక్రియపై దృష్టి పెడతానని, తద్వారా సినిమా రంగానికి మరింత మేలైన సేవలను అందించే అవకాశం ఉంటుందని రవీందర్ చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకూ కొత్త రీజనల్ ఆఫీసర్…
Also Read
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
- Dharman : రజనీకాంత్ - రామ్ పోతినేని 'ధర్మన్' సంక్రాంతి రిలీజ్?
రెండు తెలుగు రాష్ట్రాల సి.బి.ఎఫ్.సి.కి కొత్త రీజనల్ ఆఫీసర్ ను కేంద్రం నియమించింది. ఇండియన్ రైల్వేస్ లో పనిచేస్తున్న షిఫాలీ కుమార్ (ఐ.ఆర్.టి.ఎస్.) సి.బి.ఎఫ్.సి. ప్రాంతీయ అధికారిణిగా బాధ్యతలు చేపట్టారు. గత యేడాది మార్చిలో సెన్సార్ అధికారిగా వచ్చిన వి. బాలకృష్ణ స్థానంలో ఆమె నియమితులయ్యారు.
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!