ఈ మధ్య సెలెబ్రేటీలు వాడుతున్న వస్తువులు వాటి ధరలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అవి ఖరీదైనవిగా ఉండటమే కాదు.. ప్రత్యేకంగా ఉండటంతో అందరు గూగుల్ లో ఎక్కువగా వీటి గురించి వెతుకుతున్నారు.. తాజాగా మరో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ ఈవెంట్ లో పెట్టుకున్న కళ్ళజోడు ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గురువారం ఓటు వేయడానికి వెళ్లినప్పుడు రౌడీ హుడీలో కనిపించి…