70mm Entertainments: ప్రముఖ నిర్మాణ సంస్థ 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆరు కొత్త సినిమాల స్క్రిప్టులు లాక్ చేస్తూ ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించింది. వచ్చే రెండేళ్లలో ఈ ఆరు సినిమాలను వరుసగా తెరకెక్కించి విడుదల చేయబోతుంది. వేర్వేరు జానర్స్‌లో క్వాలిటీ స్టోరీటెల్లింగ్‌కి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకుల్ని అలరించేలా కొత్త సినిమాలను ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాతలు విజయ్‌చిల్లా, శశిదేవిరెడ్డి తెలిపారు. ట్రాక్ రికార్డ్ ఇదే.. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను విజయ్‌చిల్లా, శశిదేవిరెడ్డి స్థాపించారు.…