మార్కెట్ లోకి ఎన్నో రకాల బైకులు వస్తుంటాయి.. అందులో ఎక్కువగా ఎలక్ట్రిక్ బైక్ లు వస్తున్నాయి.. ప్రముఖ కంపెనీలు అన్ని కూడా ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకొస్తున్నాయి.. ఇప్పుడు మార్కెట్ లోకి మరో కొత్త బైకు వచ్చేసింది.. రివోల్ట్ మోటార్స్ కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో ఈ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఆ బైక్ ధర, ఫీచర్లు,ఏంటో వివరంగా తెలుసుకుందాం.. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల యుగం నడుస్తోంది.…
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.. బుల్లెట్ బండి అంటే యువతకు ఒక పిచ్చి ఉంటుంది.. ఖర్చు ఎక్కువైన పర్లేదు తగ్గేదేలే అంటున్నారు..ఫాలో అయే వారు ఎక్కువగా ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. యూత్‌లో ఈ బైక్స్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవం అతిశయోక్తి కాదేమో. అందుకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ దుమ్మురేపుతూ ఉంటాయి.. ఇది ఇలా ఉండగా..రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌ను తయారు…