టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన తేజ సజ్జా.. యంగ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో అని భాషలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఇదే మెరుపు వేగంతో మరొక అడుగు ముందుకేసే ప్రయత్నంలో, సూపర్ హీరో�