ప్రస్తుత సోషల్ మీడియా యుగం నడుస్తోంది. రీల్స్, ఫాలోవర్స్, లైక్స్ పిచ్చి పీక్స్ కి చేరుకుంటోంది. రీల్స్, వ్లాగ్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొందరు ప్రాణాలతో చెలగాటాలాడుతూ.. విన్యాసాలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనుల్ని బహిర్గతం చేస్తూ.. కుటుంబ పరువును రోడ్డు కీడుస్తున్నారు. తాజాగా ఓ జంట అడుగు ముందుకేసి తమ బెడ్‌రూం విషయాలను కూడా బయట పెట్టుకుంటున్నారు. పెళ్లయిన ఓ జంట శోభనం గదిలో వ్లాగ్స్ చేసింది. తాజాగా…