Allu Arjun-Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. ‘AA 22’గా ఇది ప్రచారం అవుతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అట్లీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏదైనా ఒక్క ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది.. ఈ చిత్రంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి మేం ట్రై చేస్తున్నాం.