భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో MG మోటార్ కంపెనీ తన మూడవ EV కార్ మోడల్‌ను విడుదల చేస్తోంది , కొత్త EV కార్ మోడల్‌ను విండ్సర్ పేరుతో విడుదల చేయనున్నారు. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కోసం ఇటీవల JSW తో భాగస్వామ్యం కుదుర్చుకున్న MG మోటార్, భారీ పెట్టుబడి పెట్టింది , ఇప్పుడు కొత్త పెట్టుబడి తర్వాత తన మొదటి EV మోడల్‌ను విడుదల చేస్తోంది. కొత్తగా విడుదల చేసిన విండ్సర్…
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుండాయ్ మరో కొత్త కారును భాతర విపణిలోకి ప్రవేశపెట్టింది. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ కారులో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ గురువారం తన కొత్త మోడల్ కంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ వెన్యూ ఫేస్ లిఫ్ట్ కారును విడుదల చేసింది. సబ్-4 ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మార్కెట్‌లోకి ఎంటరైన వెన్యూ పేస్‌లిఫ్ట్ కారు ధర రూ.7.53 లక్షల నుంచి అందుబాటులో ఉంది. మూడు పవర్‌ట్రైన్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులోకి వస్తున్నది. మారుతి…