టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్లో.. స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటిన సమంత, ఇప్పుడు తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభించబోతోంది. ఇటీవల ఆమె నటన తోనే కాక, నిర్మాతగా కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ‘శుభం’ హారర్-కామెడీ సినిమాతో ప్రొడ్యూసర్‌గా తన కెరీర్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన సమంత, తాజాగా డైరెక్షన్ వైపు అడుగులు వేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, సమంత ఓ క్యూట్ లవ్ స్టోరీ…