Home
New Born Baby
New Born Baby News
-
Nara Rohith : వారసుడొచ్చాడు.. తండ్రయిన నారా రోహిత్!
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, ఆయన సతీమణి సిరి లేళ్ల దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఇటీవల వైవాహిక బంధంతో ఒకటైన ఈ క్రేజీ కపుల్, ఇప్పుడు తమ జీవితంలోకి సరికొత్త అతిథిని ఆహ్వానిస్తూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ శుభవార్త తెలియడంతో నారా, నందమూరి అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘బాణం’, ‘సోలో’, ‘ప్రతినిధి’ వంటి వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ… -
New Born Baby: 2 గుండెలు, 2 తలలు, 2 కాళ్లు, 4 చేతులతో వింత శిశువు జననం!
New Born Baby: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో వైద్య శాస్త్రాన్ని ఆశ్చర్యపరిచే అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాజా తుకోజీరావ్ ఆసుపత్రి (MTH)లో ఆగస్టు 13న ఓ శిశువు జన్మించింది. ఈ శిశువుకు రెండు తలలు, రెండు గుండెలు, నాలుగు చేతులు, రెండు కాళ్లు ఉండగా ఛాతీ, పొట్ట మాత్రం ఒకటే శరీరంగా ఉన్నాయి. ఖరగోన్ జిల్లా, మోతాపుర గ్రామానికి చెందిన సోనాలి–ఆశారామ్ దంపతులకు పుట్టిన ఈ శిశువు వారి మొదటి సంతానం. పుట్టిన వెంటనే వైద్యులు… -
Crime News: జనగామ జిల్లాలో పసికందు కలకలం.. స్నానం పోసి అక్కున చేర్చుకున్న గ్రామస్థులు!
జనగామ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నపేగు బంధాన్ని తెంచుకుంటూ.. ఓ తల్లి రోడ్డు పక్కన పసికందును వదిలేసి వెళ్లిపోయింది. పసిబిడ్డ ఏడుపు విన్న స్థానికులు.. స్నానం పోసి అక్కున చేర్చుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆ బిడ్డ తల్లిదండ్రులు కనిపించలేదు. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముక్కు పచ్చలారని పసికందును బహిరంగ ప్రదేశంలో వదిలేసిన ఘటన జిల్లాలో ఇప్పుడు కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం… జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో… -
Vijayawada: బెజవాడలో అమానుషం.. అప్పుడే పుట్టిన పాపను చెత్త కుప్పలో వదిలేసిన తల్లి
ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గాని అప్పుడే పుట్టిన బిడ్డను చెత్తకుప్పల్లో పడేసి వెళ్ళిపోయింది. కనీస మానవత్వంతో ఆలోచించని ఆ తల్లి ప్రేగు తెంచుకొని పుట్టిన బిడ్డను చెత్తలో పడేసింది. మరో విధంగా ఆలోచిస్తే అమ్మ జాతికి మాయని మచ్చ తెచ్చే ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. -
Manchu Manoj: ఇంటికి వచ్చేసిన మహాలక్ష్మి.. మౌనిక, మనోజ్ లు పాపతో కలిసి ఇంటికి..!
టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మంచు మనోజ్ భార్య మౌనిక రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మొదట మనోజ్ అక్క మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా విషయాన్ని తెలియజేసింది.. దేవతల ఆశీర్వాదంతో మా ఇంటికి మరో చిన్నారి దేవత వచ్చిందంటూ తెలుపుతూ.. మనోజ్, మౌనికాలకు కుమార్తె పుట్టిందని.. మాకు ఎంతో సంతోషంగా ఉందంటూ తెలిపింది. అంతేకాకుండా పాపకు మేము… -
Virat Kohli: కోహ్లీ కుమారుడి పేరు ‘అకాయ్’ అర్థం ఏంటో తెలుసా..!
పండంటి రెండో బిడ్డకు జన్మనిచ్చిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తమ కొడుకుకు 'అకాయ్' అని నామకరణం చేశారు. అయితే ఆ పేరుకు అర్థం ఏంటంటే ప్రకాశించే చంద్రుడని అర్థం. ఈ పేరు టర్కిష్ మూలానికి చెందినది. ఇక మొదటి కుమార్తెకు 'వామిక' అని పేరు పెట్టారు. వామిక అంటే దుర్గాదేవి అని అర్థం. శివుడిలో సగభాగమైన పార్వతీ దేవి మరోపేరు వామిక. అలాగే విరాట్-అనుష్క పేర్లు కలిసేలా ఈ పేరు ఉంది. -
West Bengal : మెడికల్ కాలేజీలో 24 గంటల్లో తొమ్మిది మంది శిశువుల మృతి
West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా మెడికల్ కాలేజీలో 24 గంటల్లో 9 మంది చిన్నారులు చనిపోయారు. ఇంకా చాలా మంది నవజాత శిశువుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు. -
Uttar Pradesh: ఏసీ ఆన్ చేసిన డాక్టర్.. చనిపోయిన ఇద్దరు శిశువులు
ఓ డాక్టర్ నిర్లక్ష్యం ఇద్దరు శిశువుల ప్రాణం తీసింది. అప్పుడే పుట్టిన పిల్ల గురించి కాకుండా తన సౌకర్యం కోసం డాక్టర్ ఆలోచించడంతో కళ్లు తెరచి సరిగ్గా ప్రపంచాన్ని కూడా చూడని బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఓ డాక్టర్ ఏసీ వేసుకొని పడుకోవడంతో చలికి తట్టుకోలేక తెల్లారేసరికి నవజాత శిశువులు ఇద్దరు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో ఓ ప్రైవేట్ క్లినిక్‌లో చోటు చేసుకుంది. Also Read: Urinate in Mouth: దారుణం.. మహిళను… -
New Born Baby Starts Walking: పుట్టగానే నడిచిన బుడ్డోడు.. డాక్టర్లు షాక్
New Born Baby Starts Walking: కొంత మంది పిల్లలు భలే యాక్టివ్ గా ఉంటారు. ఎంతో చురుగ్గా వారి వయసు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు. అయితే ఇవన్నీ మరీ పుట్టినప్పుడే రావు కొన్ని రోజుల తరువాత వస్తాయి. అయితే ఇక్కడ ఓ బుడ్డోడు మాత్రం పుట్టిన మొదటి రోజే తన మ్యాజిక్ చూపించాడు. సాధారణంగా పుట్టిన తరువాత ఐదు నుంచి ఆరు నెల తరువాత పిల్లలు నడవడానికి ప్రయత్నిస్తారు. తరువాత ఏడాదికి బుడి… -
Uttar Pradesh: వింత శబ్దం చేస్తున్న చిన్నారి.. చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు
ఉత్తరప్రదేశ్ లోని బహేరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అరుదైన జన్యుపరమైన రుగ్మత (హార్లెక్విన్ ఇచ్థియోసిస్)తో శిశువు జన్మించింది. అయితే ఆ శిశువు మూడు రోజులు గడిచినా ఇంకా బతికే ఉంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!