Why Humans Cry: ఏడిస్తే కన్నీళ్లు పెట్టుకునే ఏకైక జీవులు ఏంటో తెలుసా.. మనుషులు. కన్నీళ్లు అనేటివి కేవలం మనుషులకు మాత్రమే వస్తాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఏదో ఒక సందర్భంలో రాజు నుంచి పేదవాడు వరకు ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ ఏడుస్తారు. ఈ ఏడుపు అనేది భూమిపై జీవించే మరే ఇతర జీవిలో రాదని చెబుతున్నారు. ఇంతకీ అసలు ఏడుపు అనేది ఎందుకు వస్తుందో తెలుసా?.. READ ALSO: Mouli : నువ్…