“ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో ప్రియమణి తన బలమైన పాత్రతో బాలీవడ్ తో పాటు దక్షిణాదిలోనూ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటీమణులు మొత్తం సినిమాను తమ భుజాలపై మోయగలిగేలా కాలం మారిందని అభిపాయ పడింది. Read Also : లాహే సిస్టర్స్ తో ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ లాఫింగ్ రైడ్! “ఖచ్చితంగా పరిస్థితులు మారాయి. హీరోయిన్ అంటే గ్లామర్ గా, పొట్టి…
సౌత్ లో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే నయనతారే! గత యేడాది ఆమె నటించిన తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్’ ఓటీటీలో విడుదల కాగా, తాజాగా ఈ యేడాది ఆగస్ట్ 13న మరో తమిళచిత్రం ‘నేత్రికన్’ సైతం ఓటీటీలోనే విడుదల కాబోతోంది. ఈ మధ్యలో నయన్ నటించిన మలయాళ చిత్రం ‘నిళల్’ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ‘మూకుత్తి అమ్మన్’ తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా డబ్ కాగా, ‘నిళల్’ను ‘నీడ’ పేరుతో డబ్ చేసి ఆహాలో ఇటీవలే స్ట్రీమింగ్…