Netflix: ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మరో కొత్త ఫీచర్ ను తీసుక వచ్చింది. ఇప్పటివరకు “థంబ్స్ అప్ లేదా థంబ్స్ డౌన్” వంటి రేటింగ్ విధానాలతో ప్రేక్షకుల అభిప్రాయాలను సేకరించిన నెట్‌ఫ్లిక్స్.. ఇప్పుడు కొత్తగా రియల్ టైమ్ ఓటింగ్ అనే కొత్త ఇంటరాక్టివ్ ఫీచర్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. దీని ద్వారా లైవ్ ప్రసారాల సమయంలోనే ప్రేక్షకులు ప్రత్యక్షంగా పాల్గొని షో ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. OLED డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్…