తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ఇంకా ముగియలేదు. ఇంతలో వీకెండ్ వచ్చేసింది. ఈ పండుగకు చాలా మంది ఫ్యామిలీతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తారు. కొందరు మాత్రం పలు కారణాల వల్ల ఇంట్లోనే ఉంటారు. అయినా.. ఏం పర్వాలేదు. ఎందుకంటే.. మనల్ని అలరించడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధంగా ఉన్నాయి కదా.. ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లు కలిపి మొత్తం 30కి పైగా అందుబాటులో ఉన్నాయి. మీకు ఇష్టమైన సినిమాలను చూడొచ్చు. ప్లాట్‌ఫామ్‌ల వారీగా…