నూతన దర్శకుడు భార్ఘవ్ మాచర్ల దర్శకత్వంలో వస్తున్న వెబ్ మూవీ “నెట్”. రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది. రాహుల్‌కు మంచి స్నేహితుడైన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా “నెట్” ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ “రాహుల్ … మీరు అరుదైన ప్రతిభావంతుడు. నాకు ట్రైలర్ బాగా నచ్చింది” అంటూ ట్రైలర్ ను షేర్ చేశారు. Read Also : టాలీవుడ్…
సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌లు సినిమాలకు ఓటిటిలో మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఇదే జోనర్ లో తెరకెక్కుతున్న ఓటిటి ఫిలిం “నెట్”. ఇందులో రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధాన పాత్రలలో కనిపిస్తారు. తాజాగా విడుదలైన “నెట్” టీజర్ ఆసక్తికరంగా సాగింది. ప్లాట్‌లోకి ప్రవేశించిన లక్ష్మణ్ (రాహుల్ రామకృష్ణ) రహస్య కెమెరాల ద్వారా ప్రియ (అవికా గోర్)ను చూడటానికి ఆన్‌లైన్ నిఘా ఏజెన్సీలో నమోదు చేసుకుంటాడు. ప్రియ వ్యక్తిగత జీవితం అల్లకల్లోలం అవుతుంది. ఈ పరిస్థితులు లక్ష్మణ్…