Neru OTT streaming details: జీతూ జోసెఫ్… ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియక పోవచ్చు కానీ.. దృశ్యం డైరెక్టర్ అనగానే గుర్తు పట్టేస్తారు. ఇక దృశ్యం, దృశ్యం 2 వంటి చిత్రాలు తెరకెక్కించిన ఈ డైరెక్టర్.. ఇటీవల మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ తో కోర్డు డ్రామా నేరు అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 21న �