హీరోయిన్ అదా శర్మ గురించి పరిచయం అక్కర్లేదు.. తన అందం, అభినయంతో వెలిగి పోతుందనుకున్న ఈ అమ్మడు.. తెలుగులో కొన్ని సినిమాలకే పరిమితమైపోయింది. తర్వాత ఆమె ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో అదా శర్మ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లలోనూ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే తాజాగా బాలీవుడ్‌లో నెపోటిజం పై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అదా…
ఇండస్ట్రీ ఏదైనప్పటికి నెపోటిజం అనే పదం కొన్ని దశాబ్దాల కాలం నుంచి వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికి చాలా మంది హీరోలు హీరోయిన్‌లు చాలా రకాలగా స్పందించారు. ఇక తాజాగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా ఈ నెపోటిజం పై స్పందించాడు. ఇండస్ట్రీలో బంధుత్వం అనేది కేవలం మొదటి సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని.. పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.. విష్ణు మాట్లాడుతూ ‘సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అనే విషయాన్ని అంగీకరిస్తాను. కానీ…
హాట్ బ్యూటీ దిశా పటానీ ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘ఎంఎస్ ధోని – అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రంతో మంచి క్రేజ్ ను అందుకుంది. అయితే తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో దిశా బాలీవుడ్ పై దృష్టి పెట్టింది.. అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. ‘కుంఫు యోగా’ ‘భారత్’ ‘భాగీ 2’ ‘మలంగ్’ మరియు ‘ఏక్ విలన్ రిటర్న్స్’ వంటి సినిమాలతో ఎంతగానో అలరించింది.…
Deepika on Nepotism: నెపోటిజం.. బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపించే పేరు ఇది. పాత అంశమే అయినా ఎప్పటికప్పుడు కొత్తగా చర్చ, రచ్చ జరుగుతూనే ఉంటుంది. అక్కడ స్టార్ కిడ్స్‌కి మాత్రమే ఆఫర్స్ ఉంటాయని, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని నటులకు, కొత్తవారికి ఆఫర్స్ ఉండవనే వాదన ఉంది. ఈ అంశంపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ రచ్చ చేస్తూ ఉంటుంది. యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ నెపోటిజంపై తీవ్ర చర్చ జరిగింది. దాని…
ఇప్పుడు బాలీవుడ్ లో కొంతమంది నన్ను.. కంగనా రనౌత్ ను టార్గెట్ చేశారంటూ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. బాలీవుడ్ లో జరిగే తప్పులని మేమిద్దరమే ప్రశ్నిస్తాం కాబట్టి మమ్మిల్ని దూరం పెడుతున్నారంటూ విమర్శించారు. తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మాకు ఉంది.. అందుకే మా సినిమాలని, మమ్మిల్ని టార్గెట్ చేసి.. దూరం పెట్టి వేరు చేయాలనుకుంటున్నారు అని వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యాలు చేశారు.
నెపోటిజం… ఏ ఇండస్ట్రీలో అయినా ఉండేదే కానీ చిత్ర పరిశ్రమ ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ ఫ్యామిలీ నుంచి హీరోలని లాంచ్ చెయ్యడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. ఈ నెపో కిడ్స్ కారణంగా యంగ్ టాలెంట్ కి అవకాశాలు రావట్లేదు అనే మాట ఉంది. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉండే బాలీవుడ్, ప్రస్తుతం ఉన్న కష్టాలకి కారణం హిందీ చిత్ర పరిశ్రమ మొత్తం స్టార్ కిడ్స్ తో నిండి ఉండడమే.…
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇక ఇటీవలే లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చై.. సినిమా ప్రమోషన్స్ లో అందరికంటే ఎక్కువగా పాల్గొంటున్నాడు.
చిత్ర పరిశ్రమలో ఎక్కడైనా నేపోటిజం ఉంటుంది. అది ముఖ్యంగా బాలీవుడ్ లో ఉందని చాలామంది బాహాటంగానే ఒప్పుకొన్నారు.. అక్కడ ట్యాలెంట్ కన్నా ఇంటిపేరు ముఖ్యమని ఎంతోమంది స్టార్ హీరోలు మీడియా ముందు వెల్లడించారు. తాజాగా ఇదే విషయాన్ని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు. నటుడిగా, విలన్ గా వివేక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఆయన ‘వినయ విధేయ రామ’, ‘రక్త చరిత్ర’ చిత్రాలలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’ మూడవ సీజన్ లో…
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత సినిమా ఇండస్ట్రీలో నెపోటిజంపై గట్టిగానే మండిపడ్డారు నెటిజన్లు. ఆ సమయంలో బంధుప్రీతిపై బాగా చర్చ జరిగింది. బాలీవుడ్ తారలను ఏకిపారేశారు. అయితే టాలీవుడ్ లోనూ బంధుప్రీతి ఉందంటూ కొందరు రచ్చ చేశారు. పైగా ఇండస్ట్రీని నాలుగు కుటుంబాలే ఏలుతున్నాయని, బయట వారికి అవకాశాలు ఇవ్వట్లేదని, ట్యాలెంట్ ఉన్నవారిని తొక్కేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించారు. తాజాగా సెలెబ్రిటీ కుటుంబం నుంచి వచ్చిన…