Home
Nepal Rescue Operations
Nepal Rescue Operations News
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
Nepal Earthquake: ఆకస్మిక వరదలు నేపాల్‌తో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడటంతో భోటేకోశి, త్రిశూలి నదులు ఉప్పొంగి ప్రవహించాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను నామరూపాలు లేకుండా చేసింది. వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇదిలా ఉంటే, ఇలాంటి విపత్తతో బాధపడుతున్న హిమాలయ దేశాన్ని, భూకంపం వణికేలా చేసింది. ఆదివారం సాయంత్రం నేపాల్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. భూమికి సుమారు 20 కిలోమీటర్ల… -
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
Nepal Floods: నేపాల్ భోటెకోశి నది సృష్టించిన వరద విధ్వంసానికి మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. ఇప్పటి వరకు కనీసం 538 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. మరో 977 మందికి పైగా గల్లంతైనట్లు తెలిపింది. నేపాల్, చైనాలోని టిబెల్ ప్రాంతాన్ని కలుపుకుంటే మరణాల సంఖ్య 543కు చేరింది. రెండు దేశాల్లో కలిపి దాదాపుగా 1500 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. నేపాల్‌లో వరద ప్రాంతాల్లో సహాయక, గాలింపు, రెస్క్యూ… -
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్‌కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
Nepal Floods: గురువారం సంభవించిన మెరుపు వరదలు నేపాల్‌ను తీవ్రంగా కష్టాల్లోకి నెట్టింది. వరదలు ఆ దేశంలో విధ్వంసాన్ని సృష్టించాయి. భోటేకోశి నది ఉప్పొంగడంతో చాలా గ్రామాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. ఇప్పటికే నేపాల్ మృతుల సంఖ్య 400లను దాటింది. ఇదిలా ఉంటే, నేపాల్‌ను మరో ముప్పు వెంటాడుతోంది. నేపాల్-టిబెట్ సరిహద్దుల సమీపంలోని గారింగ్ సరిహద్దు ప్రాంతం ఎగువన హిమానీనదం కూలిపోవడంతో ఏర్పడిన సహజ సరస్సు ఇప్పుడు పొంగిపొర్లుతోంది. సరస్సు నుంచి నీరు గట్టను దాటి బయటకు…
తాజావార్తలు
-
Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
-
AP Local Body Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!