NEP vs WI: వెస్టిండీస్.. ఒకప్పుడు ఈ జట్టు పేరు చెబుతూనే మిగితా జట్ల ఆటగాళ్లు భయంతో భయపడే వాళ్లు. అలాంటి జట్టు ఇప్పుడు దారుణ స్థితిలో ఆడుతుంది. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఇదివరకు షార్జాలో జరిగిన మొదటి టీ20లో నేపాల్, వెస్టిండీస్‌పై సంచలన విజయం సాధించింది. ఒకసారి ఇలా జరుగుతే ఏమో అనుకోవచ్చు. కానీ, మళ్ళీ అదే రిపీట్ అయితే.. అవునండి బాబు పసికూన నేపాల్ వెస్టిండీస్ పై మరోసారి భారీ విజయం సాధించింది.…