‘రాజావారు రాణి గారు’ మూవీతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం నటించిన రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని విజయం సాధించింది. అయితే ఆపైన విడుదలైన ‘సెబాస్టియన్, సమ్మతమే’ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. చిత్రం ఏమంటే… ఈ సినిమాల విడుదలకు ముందే కిరణ్ అబ్బవరంతో వరుసగా మూవీస్ ప్రొడ్యూస్ చేయడానికి బడా నిర్మాణ సంస్థలు రెడీ అయిపోయాయి. అవన్నీ ఇప్పుడు సెట్స్ మీద వివిధ దశల్లో ఉన్నాయి. వరుస పరాజయాలను…