నవీన్ చంద్ర, గాయత్రి సురేశ్ తో పాటు క్రిష్ సిద్ధిపల్లి, అదితి మ్యాకల్ , రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించిన సినిమా ‘నేను లేని నా ప్రేమకథ’. సురేశ్ ఉత్తరాది దర్శకత్వంలో కళ్యాణ్ కందుకూరి, ఎ. భాస్కరరావు నిర్మించిన ఈ సినిమా యు.ఎఫ్.ఓ. మూవీజ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ”ఇటీవల జెమినీ రికార్డ్స్ (మ్యూజిక్) ద్వారా విడుదలైన ఈ చిత్ర గీతాలు సంగీతాభిమానులను…