సినిమా ప్రపంచంలో అసాధ్యం అనుకున్న కాంబినేషన్లు తెరపైకి వచ్చినప్పుడు వచ్చే కిక్కే వేరు. ఒకప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తే చూడాలని దశాబ్దాలుగా అభిమానులు కలలు కన్నారు. అది ఇప్పుడు మెల్లగా సాకారం అవుతున్న వేళ, అంతకు మించిన మరో మెగా డ్రీమ్ కాంబినేషన్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక క్రేజీ టాక్ మొదలైంది. దక్షిణాది ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ మరియు బాలీవుడ్ ‘బాద్‌షా’ షారూక్ ఖాన్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడాలన్నది కోట్లాది మంది అభిమానుల…