మారి సెల్వరాజ్ మినహాయించి కోలీవుడ్ స్టార్ దర్శకులంతా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న వేళ తమిళ ఆడియన్స్‌కు ఉన్న ఒక ఒక్క హోప్ నెల్సన్ దిలీప్ కుమార్. అతడే మళ్లీ తమిళ ఇండస్ట్రీని నిలబెడతారని ఆశిస్తున్నారు. కానీ ఈ కమర్షియల్ డైరెక్టర్ టాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నాడన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది. నెల్సన్ ప్రజెంట్ జైలర్2తో బిజీగా ఉన్నాడు. నెక్ట్స్ ఎవరితో చేయబోతున్నాడన్న క్యూరియస్ నెలకొంది. మళ్లీ రజనీనే డీల్ చేసే ఛాన్సుందని వార్తలొచ్చాయి. కానీ ఇదే టైంలో…