తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలు లైన్ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న ‘కూలీ’ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగస్టు 14న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. రజినీ అప్పుడే తన నెక్స్ట్ చిత్రం ‘జైలర్ 2’ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించాడు. దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తున్న ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ మూవీకి సంబంధించి రోజుకో ఇంట్రెస్టింగ్…
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో ‘జైలర్ 2’ ఒకటి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో 2023 ఆగస్ట్ 10న విడుదలైన ‘జైలర్’ సినిమాకు ఇది సిక్వెల్. రజనీ వయసుకు తగినట్లుగా పాత్రను డిజైన్ చేసి ఎక్కడ అసంతృప్తి కలగకుండా కథను నడిపించారు నెల్సన్. రజనీ హీరోయిజం, మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ‘జైలర్’ సూపర్ డూపర్ హిట్టయ్యి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మోహన్…