కోలీవుడ్ అభిమానవులతో పాటు టాలీవుడ్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం బీస్ట్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, హాట్ బ్యూటీ పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ పోస్టర్స్ తో పాటు ఇటీవల బెస్ట్ ఫస్ట్ సింగిల్ అరబిక్ కుత్తు ప్రోమో ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక…