Home
Nellore
Nellore News
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
Chandrababu, Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ ఇవాళ నెల్లూరు జిల్లాలో ప్యటించనున్నారు.. ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలోని రామాపురంలో నిర్వహించనున్న పల్లె పండగ 3.0 కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రామాపురానికి రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రామాపురానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ… -
Rainbow Children’s Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
Rainbow Children’s Hospital: శిశువుల వైద్య సంరక్షణా సేవలలలో దేశంలోనే అగ్రగామి వైద్య సంస్థ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇప్పుడు నెల్లూరులోని ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో మెజారిటీ వాటాను పొందటం ద్వారా నెల్లూరులో తమ శిశు వైద్య సేవలను విస్తరిస్తున్నామని ఈరోజు సగర్వంగా ప్రకటిస్తుంది. ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో ప్రస్తుతం శిశు సంరక్షణ కోసం 70 పడకలు కలిగి ఉన్నాది. రెయిన్బో ప్రస్తుతం ప్రైమ్ హాస్పిటల్ నందున్న క్లినికల్ సిబ్బందిని కొనసాగిస్తూ, వైద్య సంరక్షణలో సూపర్-స్పెషాలిటీ సంరక్షణ… -
OTR : సింహపురిలో సీన్ మారుతోందా? వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్!
సింహపురి పొలిటికల్ స్క్రీన్ మీద కొత్త సీన్స్ కనిపించబోతున్నాయా? జిల్లా తెలుగుదేశం ముఖ్య నాయకులంతా కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారా? అలా చేయకుంటే… వైసీపీని తట్టుకోవడం కష్టం, స్థానిక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింటామని అనుకున్నారా? ఇంతకీ ఏంటా కీలక నిర్ణయం? కొత్తగా ఏం చేయబోతున్నారు టీడీపీ లీడర్స్? ఫ్యాన్ పార్టీ ఆరోపణలు, పోరాటాలను ఇన్నాళ్ళు లైట్ తీసుకున్న నెల్లూరు టీడీపీ ఇప్పుడు ఉలిక్కిపడ్డట్టు అలర్ట్ అయిందట. ఇప్పటికైనా మేల్కొనకుండా లేట్ చేస్తే డ్యామేజ్ పెరిగిపోతుందని భయపడుతున్నట్టు తెలిసింది.ఆ… -
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
నెల్లూరు జిల్లా కోడూరు బీచ్లో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. సముద్రంలో స్నానం చేస్తుండగా ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో సుఫియాన్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందగా.. ఓ బాలికను జాలర్లు రక్షించారు. మరో బాలిక కోసం గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. -
Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
Nellore Political Families Prepare Daughters for Future Elections: పొలిటికల్గా మంచి ఫామ్లో ఉన్నప్పుడే తమ వారసులను రంగంలోకి దించేందుకు నెల్లూరు జిల్లా (సింహపురి) నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అధికారం తమ కుటుంబం నుంచి చేజారకూడదనే గట్టి పట్టుదలతో ఉన్న ముఖ్య నాయకులు.. వచ్చే ఎన్నికల్లో తమ కుమార్తెలను బరిలోకి దించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉండటంతో.. ఇప్పుడే తమ కూతుళ్లను జనంలోకి తీసుకెళ్తూ గ్రౌండ్… -
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
Nellore: చెట్ల మధ్యలో కుళ్లినస్థితిలో గుర్తు తెలియని మృతదేహం.. మూడు రోజుల క్రితం చంపేసి పడేశారు.. ఈ కేసులో పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు.. మృతుని బంధువుల ఫిర్యాదుతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు.. దీంతో హత్యకు గల కారణాలు.. చంపిన వారి వివరాలు.. ఎందుకు చంపారనే విషయాలు బయటపడ్డాయి. నెల్లూరు జిల్లాలో వారం క్రితం జరిగిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. నెల్లూరు జిల్లా వింజమూరు సమీపంలోని వింజెటమ్మ కొండ సమీపంలో స్థానికులు… -
Pasham Sunil Kumar: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!
Pasham Sunil Kumar: నెల్లూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రయాణిస్తున్న కారు ముందున్న వాహనాన్ని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. కావలి సమీపంలోని సున్నంబట్టి ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే కారు బలంగా ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. ప్రమాదం తీవ్రతకు కారుకు ముందు భాగం దెబ్బతినింది. LPG… -
Pawan Kalyan: పిల్లల కష్టాలు చూసి చలించిన పవన్.. గ్రామానికి రోడ్డు మంజూరు!
Pawan Kalyan: పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతిరోజూ స్కూలుకు వెళ్లేందుకు వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు పవన్. వెంటనే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు… -
Pulicat Flamingo Festival: పులికాట్ సరస్సులో ఫ్లెమింగో ఫెస్టివల్
Pulicat Flamingo Festival: ప్రకృతి ఆరాధకులకు, పక్షుల ప్రేమికులకు పండుగ సమయం వచ్చేసింది. నెల్లూరు , తిరుపతి జిల్లాల సరిహద్దులోని పులికాట్ సరస్సు తీరానికి ఖండాంతరాలు దాటి వచ్చిన విదేశీ పక్షుల సందడి మొదలైంది. ఈ విశిష్ట అతిథుల రాకను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ (పక్షుల పండుగ) ఈ ఏడాది జనవరి 10 , 11 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనుంది. ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు సరిహద్దుల్లో దాదాపు 620… -
Off The Record : ఆసక్తికరంగా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కదలికలు ..!
ఇన్నాళ్లు సైలెంట్ మోడ్లో ఉన్న ఆ వైసీపీ లీడర్ ఉన్నట్టుండి ఎందుకు యాక్టివ్ అయ్యారు. ఆరోగ్య సమస్యలున్నాసరే… పడుతూ లేస్తూనే… పర్యటనలు చేయడానికి కారణాలేంటి? పార్టీ అధ్యక్షుడి నుంచి ఆయనకేదైనా భరోసా దక్కిందా? ఎవరా లీడర్? ఆయన చెబుతున్న ఈక్వేషన్స్ అండ్ పొలిటికల్ కేలిక్యులేషన్స్ ఏంటి? నెల్లూరు జిల్లా పొలిటికల్ స్క్రీన్ మీది నుంచి కొన్నేళ్ళు కనుమరుగైన మాజీ ఎమ్మెల్యే తాజా కదలికలు ఆసక్తి రేపుతున్నాయి. రాజకీయ ఉనికి చాటుకోవడానికి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పట్నుంచే…
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..