New Zealand Bowler Neil Wagner Retirement: న్యూజిలాండ్ వెటరన్ పేసర్ నీల్ వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల వాగ్నర్ స్వదేశంలో ఫిబ్రవరి 29 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ అనంతరం క్రికెట్ నుంచి తప్పుకోనున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా ధృవీకరించింది. అంతర�