వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన 'వాళ్ళిద్దరి మధ్య' చిత్రం ఈ నెల 16న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆ సందర్భంగా ఇవాళ సినిమా రంగ పరిస్థితిపై వి.ఎన్. ఆదిత్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
యంగ్ హీరో, బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ ఈ మధ్య మరీ నల్లపూసగా అయిపోయాడు. అయితే అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై ప్రిన్స్ దృష్టి పెట్టాడు. ఇప్పటికే ఓ వెబ్ సీరిస్ చేసిన ప్రిన్స్ తాజాగా ఓ ఓటీటీ చిత్రంలోనూ నటించాడు. అదే ‘ది అమెరికన్ డ్రీమ్’. జీవితంలో ఏదో సాధించాలని అమెరికా వెళ్ళిన రాహుల్ చివరకు వాష్ రూమ్�