డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు మాట్లాడడం సినిమా గురించి మాట్లాడకుండా ట్రోలర్స్ గురించి స్పీచ్ మొదలుపెట్టారు. తెలుగు సినిమాని ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్ ని చూస్తుంటే భయంగా ఉందని అదేవిధంగా సిగ్గుగా ఉందని ఆయన కామెంట్ చేశారు.