దేశంలో ఏదో ఓ చోట ప్రతీ రోజు మహిళలపై అఘాయిత్యాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. సాధారణ మహిళలే కాదు.. ప్రభుత్వ విధుల్లో కీలకంగా పనిచేస్తున్నవారు కూడా ఈ వేధింపులకు, అఘాయిత్యాలకు బలిఅవుతున్నారు. ఇక, పోలీసులు అంటేనే.. చాలా మంది వణికిపోతారు.. కానీ, ఓ మహిళా కానిస్టేబుల్‌ను సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని.. పార్టీ ఉందంటూ ఆహ్వానించిన ఓ వ్యక్తి ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డడాడు.. ఇక, వీడియో తీసి బెదిరింపులకు పాల్పడిన ఘటన…