సలార్ సినిమా వెయ్యి కోట్లు రీచ్ అవకపోయినా… ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాత్రం పూనకాలు తెప్పించింది. ప్రశాంత్ నీల్ నుంచి ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో… అంతకు మించి ఎలివేషన్ ఇచ్చి గూస్ బంప్స్ ఇచ్చాడు నీల్ మావా. ప్రభాస్ నీడతో కూడా రోమాలు నిక్కబొడిచేలా చేశాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ కటౌట్‌ని పర్ఫెక్ట్‌గా వాడుకున్న ప్రశాంత్ నీల్… నెక్స్ట్ శౌర్యాంగ పర్వంతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. త్వరలోనే సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. అసలు…