సహజంగా రోజు ఏదో ఒక కూరగాయాలను తింటూనే ఉంటాం. అవి తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలుసు. ఇక తాజాగా ఉండే కూరగాయాలను తినడం వలన మనిషిలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది. దాంతో ఆరోగ్య సమస్యలకు ఏమీ రాకుండా కాపాడుతుంది. ఇదిలా ఉంటే.. కొన్ని కూరగాయలు రోగ నిరోధక శక్తి పెంచడమే కాకుండా.. శృంగార సామర్థ్యాన్ని పెంచే ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి.