నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఊరట దక్కింది.. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతించింది NCLT.. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Reliance Capital: అనిల్ అంబానీకి చెందిన భారీ రుణాల సంస్థ రిలయన్స్ క్యాపిటల్ కొత్త యజమాని పేరు వెల్లడైంది. హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కొత్త యజమాని కానుంది.
Swan Energy: స్వాన్ ఎనర్జీ ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో దూసుకుపోతుంది. సోమవారం మార్కెట్ ప్రారంభం అయిన 5 నిమిషాల్లోనే కంపెనీ షేర్లు 15 శాతానికి పైగా పెరిగాయి.
కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆ సంస్థ ఎండీ పార్థసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో ఆ సంస్థ ప్రతినిధులు బెయిల్ రాక ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు. తాజాగా రజినీ అనే వాటాదారు కార్వీ ఆస్తులు అమ్మకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ (NCLT) విచారణ జరిపింది. Read Also: వాలంటీరే కాలయముడు.. కల్తీ కల్లు మరణాల కేసులో…