నందమూరి తారక రామారావు నటించిన తొలి చిత్రం ‘మనదేశం’. నేటికి ఈ సినిమా విడుదల అయి సరిగ్గా 75 సంవత్సరాలు. నాడు ఎన్టీఆర్ గా వెండితెరకుపరిచయమై నేడు యుగపురుషునిగా తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్తానం సంపాదించుకున్నారు రామారావు. తెలుగు సినిమా కళామాతల్లి ముద్దు బిడ్డగా సినీ పరిశ్రమ ఉన్నంత కాలం ఎన్టీఆర్ కీర్తి అజరామరంగా వెలుగుతూనే ఉంటుంది. అయన వారసునిగా వెండితెరకు పరిచయమయిన నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం 50ఏళ్లు పూర్తీ చేసుకున్నారు. Also Read…
31 ఆగస్టు, సింగపూర్: తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రహీరో నందమూరి బాలకృష్ణ (NBK) గారి సినీ ప్రస్థానంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, NBK అభిమానులు సింగపూర్ లోని అభిరుచులు ఫంక్షన్ హాల్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 100 మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం కేక్ కటింగ్ తో ప్రారంభమైంది, తదనంతరం ప్రముఖ సినీ దర్శకులు బోయపాటి శ్రీను, బి. గోపాల్, అనిల్ రావిపూడి తమ అభినందనలు తెలిపారు. NBK అభిమానులు…
నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నోవాలెట్ ఆడిటోరియమ్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రసంగించిన సినీయర్ హీరో విక్టరీ వెంకటేష్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, మంచు మోహన్ బాబు, నటి సుమలత ఏమన్నారో వారిమాటల్లో…. దగ్గుబాటి వెంకటేష్ : ఎన్టీఆర్ గారి…
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేశారు. శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది అతిరథమహారథులు పాల్గొన్నారు. ఇటు టాలీవుడ్ యంగ్ హీరోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే.. నాని : నా వయసుకి 10 సంవత్సరాలు ఎక్కువ ఈ మీ 50…
నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నోవాలెట్ ఆడిటోరియమ్ వేదికగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. Also Read: NBK50Years: బాలయ్య ఈ రికార్డ్స్ ను బద్దలు కొట్టడం ఎవరివల్ల కాదు.. అవేంటో తెలుసా.?..? ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లడుతూ “బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ కన్నుల వేడుకలో…
1 – టాలీవుడ్ సీనియర్ హీరోలలో నిర్విరామంగా 50 సంవత్సరాలుగా సినిమాలు రిలీజ్( గ్యాప్ లేకుండ) చేసిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ 2 – ఆదిత్య 369 సినిమాతో టైమ్ ట్రావెల్ సినిమాను ఇండియన్ తెరకు పరిచయం చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో బాలయ్య 3 – నిప్పురవ్వ, బంగారు బుల్లోడు రెండు భారీ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయి రెండు సినిమాలు 100 రోజుల ఆడాయి. 4 – బాలయ్య నటించిన…
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా…
నందమూరి తారక రామారావు గారి కుమారునిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. 1974 లో ‘తాతమ్మ కల’ సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన నేటికీ అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. సినీ పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్లు పూర్తిచేసుకోవడంతో అటు సినీ పరిశ్రమ పెద్దలు, ఇటు అభిమానులు ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ సెప్టెంబర్ 1న బాలయ్య 50ఏళ్ళ స్వర్ణోత్సవాన్ని…