Home
Nbk111
Nbk111 News
-
Manchu Manoj: మనోజ్‌కు డైరెక్టర్ గోపీచంద్ మాలినేని బర్త్ డే విషెస్.. బాలయ్య సినిమాలో మంచు మనోజ్ కీ రోల్!
Manchu Manoj: టాలీవుడ్ రాక్‌స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ అందింది. నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ #NBK111 టీమ్.. మంచు మనోజ్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. మంచు మనోజ్ బర్త్ డేని పురస్కరించుకుని దర్శకుడు గోపీచంద్ మాలినేని సోషల్ మీడియా వేదికగా మనోజ్‌కు విషెస్ చెప్పారు. “మనోజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. సెట్స్‌లో అతని ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్… -
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం NBK111 శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. నిన్నటితో ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఫినిష్ చేసారు మేకర్స్. బాలీవుడ్ హీరోయిన్ నర్గిస్ ఫక్రి బాలయ్య సరసన చిందేసింది. గతంలో బాలయ్య – గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చింది. ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక బాలయ్య సినిమాలలో… -
NBK111: నయన్ అవుట్.. కాజల్ ఇన్.. అసలు రీజన్ ఇదా?
నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో 111వ మైలురాయిగా మలుచుకుంటున్న భారీ ప్రాజెక్టు #NBK111 నుంచి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట అనుకున్న ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార స్థానంలోకి ఇప్పుడు కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది. ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత బాలయ్య-నయన్ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం నయనతార ఈ ప్రాజెక్ట్… -
Dussehra 2026 : బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్.. బరిలో ప్రభాస్, బాలయ్య, శివకార్తికేయన్
టాలీవుడ్లో పండుగ సీజన్ అంటేనే సినిమాల జాతర. ముఖ్యంగా దసరా నవరాత్రులకు బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలు పోటీ పడటం ఆనవాయితీ. అయితే 2026 దసరా రేసు అప్పుడే హీటెక్కిపోతోంది. అగ్ర హీరోల నుంచి యంగ్ స్టార్స్ వరకు తమ చిత్రాలను దసరా కానుకగా విడుదల చేసేందుకు లైన్ కట్టేశారు. ఇప్పటికే పలువురు మేకర్స్ అధికారికంగా తమ విడుదల తేదీలపై క్లారిటీ ఇచ్చేయడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. Also Read : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంతో… -
Laya: బాలకృష్ణపై నటి లయ క్రేజీ కామెంట్స్..!
టాలీవుడ్లో ఒకప్పుడు పక్కింటి అమ్మాయిలా.. అద్భుతమైన నటనతో కుర్రకారు మనసు గెలుచుకున్న నటి లయ. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో సెటిల్ అయిన ఈ ‘స్వయంవరం’ భామ.. సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోలతో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. అయితే, తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అటు నందమూరి అభిమానులను, ఇటు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.… -
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘మహా సంగ్రామం’.. 2027 సంక్రాంతికి నలుగురు సీనియర్ స్టార్ల అరుదైన పోరు!
సాధారణంగా సంక్రాంతికి ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద హీరోలు పోటీ పడటం చూస్తుంటాం. కానీ, టాలీవుడ్ ‘ఫ్యాబ్ ఫోర్’ (Fab Four) అని పిలవబడే చిరు-బాలయ్య-నాగ్-వెంకీలు ఒకేసారి బరిలోకి దిగడం ఒక అరుదైన రికార్డు. 2027 సంక్రాంతికి ఈ నలుగురు దిగ్గజాలు తమ సినిమాలతో థియేటర్లను దద్దరిల్లజేయడానికి సిద్ధమవుతున్నారు. Also Read : Allu Arjun : అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక నిర్ణయాలు ‘సంక్రాంతి స్పెషలిస్ట్’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ తన… -
Nayanthara : ఓ వైపు డివోషనల్ ఫిల్మ్.. మరోవైపు యాక్షన్ ఎంటర్టైనర్స్
హీరోయిన్స్‌గా కెరీర్ మహా అయితే ఐదేళ్లు… లేదా పదేళ్లు.. కానీ 23 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ హీరోయిన్గా దూసుకెళుతోంది నయనతార. ఇన్నాళ్ల కెరీర్లో ఒక్క ఏడాది కూడా రెస్ట్ తీసుకోలేదు. శ్రీ రామ రాజ్యం తర్వాత యాక్టింగ్‌కు ఫుల్ స్టాఫ్ పెడదామనుకున్నా కాలేదు. 2024లో మాత్రమే డాక్యుమెంటరీతో సరిపెట్టేసింది. విఘ్నేశ్ శివన్‌ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా అదే ఫిజిక్.. అదే గ్లామర్ మెయిన్ టైన్ చేస్తూ.. భారీ ప్రాజెక్ట్స్ పట్టేస్తూ.. యంగ్ భామలకు… -
NBK 111 : లోకేషన్ వేట మెుదలుపెట్టిన గోపిచంద్ మలినేని
బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపధ్యంలో వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సారి బాలయ్యతో సరికొత్త ప్రయోగానికి రెడీ అయ్యాడు. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సినిమాపై ఇప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.… -
NBK 111 : మరోసారి పాట పాడబోతున్న బాలయ్య.. కన్ఫామ్ చేసిన తమన్
అఖండ నుండి అఖండ 2 వరకు బ్యాక్ టు బ్యాక్ 5 సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టాడు నందమూరి బాలకృష్ణ. ఇలా వరుసగా హిట్స్ కొడుతూ సీనియర్ హీరోలలో టాప్ ప్లేస్ లో దూసుకెళ్తున్నారు బాలయ్య. అదే జోష్ లో మరొక సినిమా స్టార్ట్ చేసాడు. గతంలో వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో సినిమా చేస్తున్నాడు. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా రాబోయే ఈ సినిమా రెగ్యులర్ మాస్… -
NBK 111 : రాజ్యంలోకి అడుగుపెట్టిన యువరాణి.. యుద్ధానికి ముహూర్తం ఫిక్స్
వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో సినిమా చేస్తున్నాడు. వీరసింహారెడ్డిలో బాలయ్య లుక్, గెటప్ ఓ రేంజ్ లో ఉందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు గోపీచంద్ మలినేని. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా రాబోయే ఈ సినిమా రెగ్యులర్ మాస్ సినిమా కాకుండా పాన్ ఇండియా లెవెల్లో హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?