బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నందమూరి బాలయ్య ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో హిట్ కొట్టాడు బాలయ్య. అదే ఊపులో తనతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బోయపాటి శ్రీను తో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. వీరి కాంబోలో వచ్చిన అఖండ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 ను గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. Also…
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ జోష్‌లో ఇక నుంచి అసలు సిసలైన సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పుకొచ్చాడు బాలయ్య. అందుకు తగ్గట్టే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవర్ హౌజ్ కాంబో రిపీట్ చేస్తూ బోయపాటి…